EPF గుడ్ న్యూస్..  వైద్య ఖర్చులకు లక్ష రూపాయలు 

పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ(EPFO) తాజాగా శుభవార్త చెప్పింది

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం ఈపీఎఫ్ తీసుకొచ్చింది ప్రభుత్వం

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈ పథకాన్ని నిర్వహిస్తోంది

ప్రతి ఈపీఎఫ్ మెంబర్‌కు యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) కేటాయిస్తుంది

ఇందులోనే మీ  PF డబ్బు జమ అవుతుంది

తాజాగా పీఎఫ్ అకౌంట్ నుంచి నగదు విత్ డ్రా లిమిట్ పెంచింది EPFO

68J ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్ లిమిట్ రూ.50 వేల నుంచి రూ.1 లక్షకు పెంచింది

ఉద్యోగులు వైద్య, విద్య, ఆస్తి కొనుగోలు లాంటి అత్యవసర పరిస్థితుల్లో ఇది  విత్ డ్రా చేసుకోవచ్చు

ఏప్రిల్ 10, 2024 నుంచి ఇది అమలు చేస్తున్నారు 

ఆటో క్లెయిమ్ అప్లయ్ చేసేటపుడు ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదు