అందమైన IPS ఆఫీసర్‌ అష్నాచౌదరి సక్సెస్ స్టోరీ

యూపీలోని హపుడ్   జిల్లా షిల్ఖువా స్వస్తలం

అష్నా చౌదరి చాలా మందికి రోల్ మోడల్

లేడీ పోలీస్ ఆఫీసర్‌కి  ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్

ఇన్‌స్టాలో 2లక్షల     64వేల ఫాలోవర్స్ 

విద్యాబ్యాసం ఘజియాబాద్‌ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌

 శ్రీరామ్ కాలేజ్ నుండి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఆనర్స్ 

సౌత్ ఏషియన్ యూనివర్శిటీ నుండి ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ 

అష్నా ఫ్యామిలీ అంతా విద్యావంతులే

UPSC పరీక్ష కోసం   రోజూ 8-9 గంటలు స్టడీ

మూడో ప్రయత్నంలో  UPSC 116వ ర్యాంక్

యూపీలో ఐపీఎస్‌ ఆఫీసర్‌గా విధులు 

అందంలో మోడల్స్, హీరోయిన్స్‌తో పోటీ(all photos credit:instagram)