White Frame Corner
White Frame Corner

ఫస్ట్ నైట్ రోజు నవ వరుడికి ఊహించని షాక్.. కారణమిదే..

Arrow
White Frame Corner
White Frame Corner

సమాజంలో పెళ్లిళ్ల లో అనేక ట్విస్ట్ లు వెలుగు చూస్తున్నాయి..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

ఒకప్పుడు పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లకు ప్రయారిటీ ఇచ్చేవారు..

White Frame Corner
White Frame Corner
Arrow

పెళ్లి విషయంలో యువత తమ ఇష్టానికి తగ్గవాళ్లను చూస్తున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ముఖ్యంగా లవ్ మ్యారెజ్ కే ఎక్కువగాచేసుకుంటున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ప్రేమలో ఇద్దరు కలిసి కొన్నిరోజుల పాటు జర్నీచేస్తారు..

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో ఇరువురి అభిప్రాయాలు ఇద్దరికి తెలుస్తాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

కానీ కొందరు ఎన్నో అబద్ధాలు ఆడి మరీ పెళ్లిళ్లు చేస్తున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇలాంటి ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది..

White Frame Corner
White Frame Corner
Arrow

మొరాదాబాద్‌లో యువకుడికి ఇటీవల పెళ్లి జరిగింది..

White Frame Corner
White Frame Corner
Arrow

పెళ్లి తర్వాత రాత్రి కొత్త జంటకు ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు..

White Frame Corner
White Frame Corner
Arrow

అప్పుడు నవవరుడికి ఆమె ట్రాన్స్ జెండర్ అని తెలిసింది

White Frame Corner
White Frame Corner
Arrow

రివర్స్ లో వధువు వరుడిని బెదిరింపులకు గురిచేసింది..

Read THis.. సర్కారు జాబ్ వదిలి కచోరీ బిజినెస్... ఎందుకంటే..?