చేతికి రూ.5 లక్షల 50 వేలు.. నెలకు రూ.1,000 కడితే చాలు

కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ఉంది.

సుకన్య సమృద్ధి యోజన ఎంతో ఉపయోగపడుతుంది.

ఈ పథకం 10 సంవత్సరాల్లోపు ఉన్న ఆడపిల్లలకు.

15 సంవత్సరాల వరకు కట్టాలి.

పాప బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి.

సంవత్సరంలో లక్షన్నర వరకు కట్టొచ్చు.

ప్రభుత్వం అత్యధికంగా వడ్డీ కల్పిస్తుంది ఈ పథకానికి.

దాదాపు 15 సంవత్సరాలు కట్టాలి.

నెలకు రూ.1,000తో రూ.5 లక్షల 50 వేలు వస్తాయి.