వర్షాకాలంలో బలానికి సూపర్ ఫుడ్స్..

వర్షాకాలం వ్యాధుల సీజన్.

బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్‌, ఇన్ఫెక్షన్‌లు దాడితో వ్యాధులు వచ్చే ప్రమాదం..

జలుబు, ఫ్లూ, కడుపుబ్బరం, డయేరియా వంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం..

మెరుగైన ఆహారంతో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

పోషకాలతో కూడిన కొన్ని సూపర్‌ ఫుడ్స్‌తో రోగనిరోధక శక్తి..

ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

అల్లం

వెల్లుల్లి

పసుపు

సిట్రస్‌ పండ్లు

బాదం

పాలకూర