మగవారి బలానికి ఐదు సూపర్ ఫుడ్స్..

లైంగిక ఆనందం జీవితంలో ఒక భాగం. 

కొందరు లైంగిక ఆనందాన్ని సాధించలేకపోవచ్చు. 

పురుషులు తేలికపాటి బలహీనత, అకాల స్కలనం వంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. 

అయితే, మగవారిలో పవర్ పెంచే కొన్ని సూపర్ ఫుడ్స్ ఉన్నాయి.

ఉల్లిపాయలో కామోద్దీపన గుణాలు ఉన్నాయి.

శీఘ్ర స్కలనంతో బాధపడేవారికి క్యారెట్ సూపర్ ఫుడ్.

ఎండుద్రాక్ష మీ లైంగిక ఆసక్తిని పెంచుతుంది.

ఖర్జూరం తింటే మగవారి లైంగిక శక్తి పెరుగుతుంది.

మునగకాయ మగవారిలో లైంగిక ఆసక్తిని పెంచుతుంది.

గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.