కొత్తిమీర గురించి మీరు నమ్మలేని నిజాలు..?

కొత్తిమీర తింటే షుగర్ వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుంది. 

కొత్తిమీరను షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకుంటే శరరీరంలోని చెక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి.

శరీరంలో చాలా సార్లు మంటగా అనిపిస్తుంది. అలాంటప్పుడు కొత్తమీర తింటే చాలా మంచిది.

రక్తపోటు సమస్యను కొత్తిమీర చాలా వరకు తగ్గిస్తుంది.

మూత్ర సమస్యలతో బాధపడేవారు రోజు కొత్తిమీర తింటే అది తగ్గుతుంది. 

చర్మ సమస్యలను తగ్గించడంతో పాటుగా చర్మ సౌందర్యాన్ని కూడా కలుగుతుంది.

మానసిన ఆరోగ్యాన్ని మెరుగుపరడంలోనూ కొత్తిమీర ప్రభావవంతంగా పనిచేస్తుంది. 

థైరాయిడ్ సమస్య ఉన్నవారు.. రోజు పచ్చి కొత్తిమీరను ఆహారంలో తీసుకుంటే చాలా మంచింది.

ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు థైరాయిడ్ సమస్యను తగ్గిస్తాయి.

కొత్తిమీర ఆకులను కషాయంగా చేసి పుక్కిలిస్తే చిగుళ్ల నొప్పులు, దంతాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

కొత్తిమీర ఆకులే కాకుండా కాడల వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.