కూర అరటి తినడం వల్ల కలిగే ఆశ్చర్యకర ప్రయోజనాలు ఇవే!
అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
మనందరం మామూలు అరటి పండ్లను తింటూ ఉంటాం. మరి కూర అరటి సంగతేంటి?
కూర అరటి ఏ ఔషధానికీ తక్కువ కాదని చెప్పవచ్చు.
దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి లెక్కలేనన్ని ప్రయోజనాలు కలుగుతాయి.
నియామత్ పూర్‌కి చెందిన డాక్టర్ విద్యా గుప్తా పచ్చి అరటి లాభాలు చెప్పారు.
డయాబెటిస్ రోగులకు దీని వాడకం ప్రయోజనకరంగా ఉంటుంది.
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
దీని వినియోగం వల్ల కడుపు సమస్యలు కూడా తొలగిపోతాయి.
ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
వారానికి ఓసారైనా కూర అరటి వండుకోవాలని విద్యా గుప్తా చెబుతున్నారు.
More
Stories
అతిమధురంతో రోగాలు పరార్
మిర్చితో ఇమ్యూనిటీ
బరువు తగ్గండిలా!