వికెట్ల ధీరులు

టి20 ప్రపంచకప్‌లో టీమిండియా సూపర్ 8కు చేరుకుంది

సూపర్ 8లో భాగంగా అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలతో భారత్ తలపడనుంది.

టి20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లు ఎవరో చూద్దాం

1. అశ్విన్ : 32 వికెట్లు

2. రవీంద్ర జడేజా : 21 వికెట్లు

3. హార్దిక్ పాండ్యా : 20 వికెట్లు

4. అర్ష్ దీప్ సింగ్ : 17 వికెట్లు

5. బుమ్రా : 16 వికెట్లు

6. హర్భజన్ సింగ్ : 16 వికెట్లు