సిక్సర్ల వీరులు

టి20 మ్యాచ్ అంటేనే గుర్తొచ్చేది ధనాధన్ ఆట

ఇక టి20 మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురవడం సహజం

టి20 ప్రపంచకప్ 2024 మరికొన్ని రోజుల్లో ఆరంభం కానుంది.

ఈ ప్రపంచకప్ లో మరోసారి సిక్సర్ల వర్షం కురవడం ఖాయం

టి20 ప్రపంచకప్ లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం

1. క్రిస్ గేల్ (విండీస్) : 63

2. రోహిత్ శర్మ (భారత్) : 35

3. జాస్ బట్లర్ (ఇంగ్లండ్) : 33

4. యువరాజ్ సింగ్ (భారత్) : 33

5. షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా) : 31