సూపరో.. సూపర

టి20 ప్రపంచకప్ లో అఫ్గానిస్తాన్‌పై భారత్ నెగ్గింది.

ఈ క్రమంలో రోహిత్ శర్మ ఒక అరుదైన ఘనతను సాధించాడు.

కెప్టెన్‌గా రోహిత్‌కు అన్ని ఫార్మాట్లలోనూ మంచి రికార్డు ఉంది.

మూడు ఫార్మాట్లలో రోహిత్ శర్మ కెప్టెన్సీ రికార్డులు చూద్దాం.

టి20 ప్రపంచకప్ లో కెప్టెన్ గా రోహిత్ విన్  పర్సంటేజ్ ఏకంగా 80%

10 మ్యాచ్ ల్లో 8 మ్యాచ్ ల్లో టీమిండియా నెగ్గింది.

టి20ల్లో రోహిత్ కెప్టెన్సీలో భారత్ 58 మ్యాచ్ లు ఆడింది.

ఇందులో 45 విజయాలు.. 12 ఓటములు ఉన్నాయి. సక్సెస్ రేటు 75.86%

రోహిత్ కెప్టెన్సీలో భారత్ 45 వన్డేలు ఆడింది. 

వీటిలో 34 మ్యాచ్‌లు గెలిచి, 10 ఓడిపోయింది. విన్నింగ్ పర్సంటేజ్ 75.55%

టెస్టుల్లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా భారత్ 16 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. 

వీటిలో 10 గెలిచి, నాలుగు ఓడింది. 2 డ్రా అయ్యాయి. విన్నింగ్ పర్సంటేజ్ 62.50%

ఓవరాల్‌గా టీమ్ ఇండియా కెప్టెన్‌గా రోహిత్ విన్నింగ్ పర్సంటేజ్ 74.79%