టి20 ప్రపంచకప్‌లలో టీమిండియా ప్రదర్శన

క్రికెట్ అభిమానులను అలరించేందుకు టి20 ప్రపంచకప్ సిద్దమైంది.

జూన్ 2 నుంచి 29 వరకు ధనాధన్ టోర్నీ అభిమానులను అలరించనుంది.

2007లో ఎంట్రీ ఇచ్చిన పొట్టి ప్రపంచకప్ ఇప్పటి వరకు 8 సార్లు జరిగింది.

ఈ క్రమంలో టి20 ప్రపంచకప్ లలో టీమిండియా ప్రదర్శన చూద్దాం

2007 టి20 ప్రపంచకప్ : విజేత

2009 టి20 ప్రపంచకప్ : సూపర్ 8

2010 టి20 ప్రపంచకప్ : సూపర్ 8

2012 టి20 ప్రపంచకప్ : సూపర్ 8

2014 టి20 ప్రపంచకప్ : రన్నరప్

2016 టి20 ప్రపంచకప్ : సెమీఫైనల్

2021 టి20 ప్రపంచకప్ : సూపర్ 8

2022 టి20 ప్రపంచకప్ : సెమీఫైనల్