కాలం కలిసి రాని తమన్నా.. అయ్యో పాపం మిల్కీ బ్యూటీ.

దాదాపు 18 యేళ్లుగా సినీ ఇండస్ట్రీని హీరోయిన్‌గా ఏలడం అంటే మాములు విషయం కాదు. 

తమన్నా తన మిల్కీ అందాలతో తెలుగు సహా అన్ని ఇండస్ట్రీస్‌లో సత్తా చూపెడుతోంది. 

ప్పటికే వన్నె తగ్గని అందంతో మత్తెక్కిస్తోన్న త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతుందా అంటే ఔననే అంటున్నాయి సినీ వర్గాలు. 

తాజాగా సూపర్ స్టార్‌ రజినీకాంత్‌తో  చేసిన ‘జైలర్’ హిట్టైనా..

మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘భోళా శంకర్’ ఫ్లాపైనా 

తమన్నాకు పెద్దగా ఉపయోగ పడింది లేదు. 

ఈమె కెరీర్‌లో హీరోయిన్‌గా నటిస్తూనే పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్‌లో నటించింది.

2005లోనే తెలుగు ఆడియన్స్‌కు మంజు మనోజ్ హీరోగా నటించిన ‘శ్రీ’ మూవీతో  తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

అంతకు ముందు హిందీ మూవీ ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ సినిమాలో మెరిసింది.

అంతకు ముందు హిందీ మూవీ ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ సినిమాలో మెరిసింది.