టమోటా రైస్ ఈజీగా చేసేయండిలా!

Running

టేస్టిగా ఉండే టొమాటో రైస్ ట్రై చేయండి.

Running

కేవలం 10 నిమిషాల్లో ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు.

Running

బియ్యం, ఉల్లిపాయ, టొమాటోలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ కావాలి.

Running

ఇంకా కారం పొడి, పసుపు పొడి, ఉప్పు, నీరు, నెయ్యి అవసరం.

Running

బౌల్ తీసుకోని అందులో తగినంత ఆయిల్ వేయాలి.

Running

అందులో పచ్చిమిర్చి,  ఉల్లిపాయలు వేయించాలి.

Running

అనంతరం టొమాటోలు వేసి బాగా కలిపి ఉడకనివ్వాలి.

Running

అల్లం,వెల్లుల్లి పేస్ట్, పసుపు పొడి, కారం, ఉప్పు జోడించాలి.

Running

ఈ పదార్థాలన్నీ కాసేపు బాగా ఉడకనివ్వండి.

Running

తర్వాత బియ్యం, నీళ్లు పోసి 10 నిమిషాలు మంట పెట్టాలి.

Running

టమోటా రైస్ రెడీ అయినట్లే.