చూస్తేనే నోరూరించే కాజు చికెన్ పకోడి..

క్రంచి క్రంచిగా టేస్టి టేస్టీగా ఉండడంతో పుడ్ ప్రియులను ఆకర్షిస్తుంది. 

 ఒకసారి తిన్న వారు మరోసారి కాజు చికెన్ పకోడి కావాలి అంటారు.

 నిర్వహకుడు భాస్కర్ గౌడ్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన డి. భాస్కర్ గౌడ్ గతంలో బాలాజీ మెస్ నిర్వహించారు.

బాలాజీ కాజు చికెన్ పకోడి పేరుతో నగరంలో రెండు బ్యాంచ్ లను ప్రారంభించారు.

ఒకటి వినాయక్ నగర్ లో, రెండవది కంఠేశ్వర్ లో ఏర్పాటు చేసారు.

చికెన్, చేపలు, ప్రాన్స్ లకు ఇంట్లోనే మసాలాలు కలుపుకుని షాప్ కు తీసుకువస్తారు.

కిలో కాజు చికెన్ పకోడి రూ.520, ప్రాన్స్ కేజీ రూ.1000 ఉంటుంది..