టాటా మోటార్స్ నుంచి టాటా పంచ్ EV మార్కెట్ లోకి రాబోతోంది
SUV అయిన దీని ప్రారంభ ధర 10.99 లక్షలు
ఇది 5 వేరియంట్లలో అందుబాటులో ఉంది
ఇటీవల ఎలక్ట్రిక్ SUV కోసం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి
పంచ్ EV డెలివరీస్ కోసం సంస్థ రెడీ అయింది
Ev సెగ్మెంట్ లో టాటా పంచ్ EV అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ SUVగా నిలవనుంది
మిడ్-రేంజ్ మోడల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 కి.మీ నడుస్తుంది
టాప్- ఎండ్ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 421 కి.మీ ప్రయాణిస్తుంది
ఈ కారు 9.5 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. గరిష్టంగా 140 kmph వేగంతో ప్రయాణిస్తుంది
ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వైర్‌లెస్ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్, సన్‌రూఫ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి
7.2 kW ఫాస్ట్ హోమ్ ఛార్జర్ తో పంచ్ EV రాబోతోంది