ఇతను వేసే టాటూస్ చూస్తే మతి పోవాల్సిందే..
ప్రస్తుత కాలంలో టాటూ అనేది ఒక క్రేజీ లాగా మారిపోయింది.
ఇష్టమైన పేర్లను, డిజైన్స్ టాటూస్ వేసుకుంటున్నారు.
ఒకప్పుడు టాటూస్ వేసుకోవాలంటే మెట్రోకు వెళ్లే వారు.
ఇప్పుడు టాటూస్ చిన్న చిన్న పట్టణాలలో కూడా వేస్తున్నారు.
హరీష్.. లైగర్ పేరుతో కరీంనగర్ టాటూస్ స్టూడియో ఏర్పాటు చేశారు.
టాటూస్ కాకుండా ఇక్కడ సెలూన్ సేవలు ఉన్నాయి.
మహిళలకు బ్యూటీ పార్లర్ కూడా ఇందులోనే ఉన్నాయి.
పొట్రేట్ టాటూస్ ఎక్కువ ధర ఉంటుంది.
అతి తక్కువ ధర వచ్చేసి నేమ్ టాటూస్కు ఉంటుంది.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం