బ్యాంకుల బంపరాఫర్.. రూ.40 వేలు మీకే!
డబ్బులు దాచుకోవాలని చూస్తున్నారా..
డబ్బులు దాచుకోవాలని చూస్తున్నారా..
ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలలో డబ్బులు పెట్టొచ్చు.
ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలలో డబ్బులు పెట్ట
ొచ్చు.
సెక్షన్ 80C కింద ప్రయోజనం పొందుతారు.
సెక్షన్ 80C కింద ప్రయోజనం పొందుతారు.
రూ.1.5 లక్షల తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.
రూ.1.5 లక్షల తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చ
ు.
రూ.1,00,000 ఎఫ్డీలపై ఎంత రాబడి వస్తుందో చూద్దాం.
రూ.1,00,000 ఎఫ్డీలపై ఎంత రాబడి వస్తుందో చూద్దాం.
SBIలో 5 సంవత్సరాల FDపై రూ. 1,43,226 వరకు పొందొచ్చు.
SBIలో 5 సంవత్సరాల FDపై రూ. 1,43,226 వరకు
పొందొచ్చు.
PNBలో రూ. 1,43,578 వరకు పొందుతారు.
PNBలో రూ. 1,43,578 వరకు పొందుతారు.
కెనరాలో రూ.1,43,578 వరకు పొందొచ్చు.
కెనరాలో రూ.1,43,578 వరకు పొందొచ్చు.
పోస్టాఫీసు FDలో రూ. 1,44,995 సొంతం చేసుకోవచ్చు.
పోస్టాఫీసు FDలో రూ. 1,44,995 సొంతం చేసుక
ోవచ్చు.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం