రోహిత్ శర్మ ఆస్తులు,సంపద ఎన్ని వందల కోట్లు..?

క్రికెట్ చరిత్రలో      రోహిత్ శర్మ స్పెషల్ 

 హిట్‌మాన్ కెప్టెన్సీలో  11ఏళ్ల తర్వాత ICC ట్రోఫీ

17 ఏళ్ల తర్వాత     భారత్‌కు T20 వరల్డ్ కప్ 

కపిల్ దేవ్, MSధోనీ  పక్కనే రోహిత్ పేరు 

క్రికెటర్ రోహిత్ శర్మ ఆస్తులు, సంపాదన..?

క్రికెట్, యాడ్స్‌తో రెండు చేతుల సంపాదన 

రోహిత్ శర్మ మల్టీ బ్రాండ్ ప్రమోషన్స్

రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడులు

IPL ద్వారా ఏడాదికి ఒక్కొక్క మ్యాచ్‌కు 16 కోట్లు

టీమ్ ఇండియా నుంచి ఏడాదికి 7 కోట్లు

ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌లో రోహిత్ ఆస్తులు వెల్లడి 

రోహిత్ శర్మ నికర ఆస్తుల విలువ రూ.214 కోట్లు

రోహిత్ శర్మ నికర ఆస్తుల విలువ రూ.214 కోట్లు

లోనావాలాలో 5.25 కోట్ల విలువైన మరో ఫ్లాట్

రోహిత్ శర్మ సంపాదన నెలకు రూ.1.2 కోట్లు(all photos credits:instagram)