Fill in some text

Fill in some text

ఈ భారత క్రికెటర్లు శాఖాహారులు

ఇషాంత్ శర్మ జూనియర్ లెవెల్ క్రికెట్ లో మాంసం తినేవాడు. కానీ, తర్వాత మాంసాహరం మానేసి శాఖాహారమే తింటున్నాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా శాఖాహారే. అయితే అతడు కోడి గుడ్లు తింటాడు.

2018 నుంచి విరాట్ కోహ్లీ పూర్తి శాఖాహారిగా మారిపోయాడు. అంతేకాదు జంతువుల నుంచి వచ్చే ఏదీ కూడా కోహ్లీ తినడు.

భువనేశ్వర్ కుమార్ చిన్నతనం నుంచి శాఖాహారి.

చతేశ్వర్ పుజారా కూడా శాఖాహారి.

మనీశ్ పాండే పూర్తి శాఖాహారి. ఫిట్ నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు అతడు శాఖాహారిగా మారిపోయాడు.

హార్దిక్ పాండ్యా కూడా వెజిటేరియన్ గా మారిపోయాడు. ఆరోగ్య కారణాల రిత్యా అతడు ఈ నిర్ణయం తీసకున్నాడు.

రవిచంద్రన్ అశ్విన్ కూడా శాఖాహారి. అయితే కోడి గుడ్లను తింటాడు.

నాన్ వెజిటేరియన్ గా ఉన్న శిఖర్ ధావన్.. ఆ తర్వాత శాఖాహారిగా మారిపోయాడు. ప్రస్తుతం అతడు ప్యూర్ వెజిటేరియన్