ఈ ఫోటోగ్రఫీకి ప్రశంసల వెల్లువ..
ఆదిమానవుల జీవనశైలీని వారు వాడిన పనిముట్లు తెలిపాయి..
ఆగస్టు 19న ప్రపంచ ఫోటో గ్రఫి దినోత్సం జరుపుకుంటాం.
స్మార్ట్ యుగంలో ప్రతిఒక్కరు సెల్ఫీలు, ఫోటోలు దిగుతుంటారు
రాజన్న సిరిసిల్లకు చెందిన పాలజీ శంకర్ మంచి ప్రతిభకనబరుస్తున్నాడు
ఎల్లారెడ్డి పేట ప్రాంతానికి చెందిన ఇతనికి ఫోటోలు తీయడంఅంటే ఆసక్తి..
అందుకే సాధారణంగా నేచురల్ గా ఉండేవాటిని ఫోటోలు తీస్తుంటాడు..
ఇతను మన చుట్టు జరిగే అనేక ఘటనలను ఫోటోలు తీశాడు..
పాలజీ శంకర్ తీసిన ఫోటోలు చూసి అందరు ప్రశంసిస్తున్నారు
ఇది కూడా చదవండి: నాగపంచమి రోజు ఇవి చేస్తే అద్భుత ఫలితాలు..