ఈ రూట్లలో కొత్త మైట్రో లైన్..

హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ.

బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు.

హ‌య‌త్‌న‌గ‌ర్, ప‌టాన్ చెరు, ఎయిర్‌పోర్టు వ‌ర‌కు పొడిగింపు.

ప్రాంతాలన్నీ స‌మానంగా వృద్ధి చెందాల‌న్నదే ల‌క్ష్యం.

మెట్రో రైలును పాత‌బ‌స్తీకి పొడిగించనున్నారు.

తర్వాత శంషాబాద్ ఎయిర్‌ఫోర్టు వ‌ర‌కు అనుసంధానం.

నాగోల్, ఎల్‌బీ న‌గ‌ర్‌, చంద్రాయ‌ణ‌గుట్ట స్టేష‌న్ల‌ను ఇంట‌ర్ ఛేంజ్ స్టేష‌న్లుగా మార్పు.

మియాపూర్ నుంచి ప‌టాన్‌చెరు వ‌ర‌కు మెట్రో సేవలు.

ఎల్‌బీన‌గ‌ర్ నుంచి హ‌య‌త్‌న‌గ‌ర్ వ‌ర‌కు మెట్రో రైలు సౌక‌ర్యం.