CET Exam Dates: తెలంగాణ సెట్ పరీక్షల తేదీలు ఇవే.. 

Running

తెలంగాణ ఎంసెట్ పేరును టీఎస్ ఈఏపీసెట్‌గా మార్చారు.

Running

దీంతో పాటు తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

Running

మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.

Running

మే 12, 13 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష  జరగనుంది.

Running

 మే 6న టీఎస్ ఈ సెట్ పరీక్షను నిర్వహిస్తారు.

Running

జూన్ 4న ఐసెట్ ప్రవేశ పరీక్ష ఉంటుంది.

Running

జూన్‌ 6 నుంచి 8 వరకు టీఎస్ పీజీఈసెట్ పరీక్షలు జరగనున్నాయి.

Running

తెలంగాణ ఈసెట్- మే 6 (ఉస్మానియా వర్సిటీ)న నిర్వహించనున్నారు.

Running

టీఎస్ ఈఏపీసెట్(ఇంజినీరింగ్)- మే 9 నుంచి 11 వరకు,

Running

టీఎస్ ఎడ్‌సెట్ : మే 23.. లా సెట్: పీజీ ఎల్ సెట్: జూన్ 3,

Running

టీఎస్ ఐసెట్: జూన్ 4,5.. పీజీఈసెట్: జూన్ 6 నుంచి 8 వరకు

Running

టీఎస్ పీఈసెట్: జూన్ 10 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు.