వావ్.. వేడి వేడి ఆలు, కార్న్ సమోసాలు.. బెస్ట్ ప్లేస్ ఇదే..
వర్షం పడగానే వేడివేడీ సమోసాలను ప్రతి ఒక్కరు తింటుంటారు..
ఈ క్రమంలో రోడ్డు పక్కన సమోసా బండ్లు ఫుల్ బిజీగా ఉంటాయి
మార్కెట్ లో వెజ్, నాన్ వెజ్ అనేక వెరైటీల్లో సమోసాలు లభిస్తున్నాయి.
సమోసా, కార్న్ సమోసా, బటానీ, వెజ్ వెరైటీలో దొరుకుతున్నాయి
ఇక చికెన్, మటన్, రొయ్యలతో కూడా సమోసాలను తయారు చేస్తున్నారు..
వావ్.. వేడి వేడి ఆలు, కార్న్ సమోసాలు.. బెస్ట్ ప్లేస్ ఇదే..
వీటి ధరకూడా అందరు కొనుగోలుచేసేలా ఉంచుతున్నారు
ఇది కూడా చదవండి: పొట్ట దగ్గర కొవ్వు తగ్గించాలంటే…ఈ వ్యాయామాలు చేయండి.. !