వావ్.. నిగనిగలాడే వంకాయలతో బజ్జీలు.. ఎక్కడంటే..?
వంకాయతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని రాధిక టిఫిన్ సెంటర్ చాలా ఫెమస్..
ఇక్కడ నిర్వాహకురాలు సరోజిని వంకాయబజ్జీని తయారు చేస్తున్నారు..
వివిధ రకాల చిరుతిండ్లను రుచికరంగా తయారు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.
శనగపిండి, పుట్నాల పొడి, వాము, ఉప్పు, కారం, కుకింగ్ సోడా వేసి కలపాలి.
తర్వాత నీళ్లు పోసి, అందులోనే ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసి కలపాలి.
వంకాయల మధ్యలో నాలుగువైపులా గాట్లు పెట్టి, అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి వేస్తారు..
ఆ తర్వాత నూనెలో వేయించిరుచికరమైన వంకాయ బజ్జీని రెడీ చేస్తారు..