అమెరికాలో త్రీడి ఆర్ట్ లో  తెలంగాణ కుర్రాడి ప్రతిభ..

తెలంగాణ యువకుడు అమెరికా గడ్డమీద తన సత్తా చాటాడు. 

డౌన్ టౌన్  మిన్నియా పాలిస్ నగరంలో స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్ జరిగింది

తెలంగాణలోని పెద్ద పల్లికి చెందిన త్రీడీ ఆర్టిస్ట్ SSR కృష్ణను ఇన్వైట్ చేశారు

వేర్ హౌస్ డిస్ట్రిక్ట్ లైవ్ అనే ఈవెంట్ లో పాల్గొనడానికి వెళ్లాడు. 

శనివారం, ఆదివారం రెండు రోజులపాటు ఈవెంట్ కార్యక్రమం జరిగింది

డౌన్ టౌన్ మిన్నియా పాలిస్ స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్ లో త్రీడీ చిత్రాలు గీశాడు.

ఈ ఫెస్టివల్ లో దాదాపు 40 మంది అంతర్జాతీయ ఆర్టిస్టులు పాల్గొన్నారు..

దీనిలో ఇద్దరు మాత్రమే త్రీడి ఆర్టిస్టులు ఉన్నారు. 

దీనిలో ఒకరు మనదేశంలోనుంచి వెళ్లిన కరీంనగర్ జిల్లా చెందిన SSR కృష్ణ

షాన్ తో కలిసి కృష్ణ వేసిన త్రీడీ ఆర్ట్ ని చూసి, అమెరికా ప్రజలు ప్రశంసించారు.