TSRTC Jobs: TSRTCలో ఉద్యోగాలు

Running

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.

Running

వివిధ రీజియన్ల లో నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

Running

ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

Running

దీనిద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీచేయనున్నారు.

Running

ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Running

రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Running

మొత్తం ఖాళీల్లో 25 శాతం బీసీలకు కేటాయించారు.

Running

ఎస్సీలకు 1:16 నిష్పత్తిలో, ఎస్టీలకు 1:16 నిష్పత్తిలో ఎస్టీలకు కేటాయించారు.

Running

21 నుంచి 35 సంవత్సరాల మధ్య అభ్యర్థి వయస్సు ఉండాలి.

Running

అప్రెంటిస్ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

Running

స్టైఫండ్ రూ.17 వేల వరకు చెల్లిస్తారు.

Running

దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 16, 2024.