రూ.3 వేలకే 2 రోజులు షిరిడీ టూర్
తెలంగాణ టూరిజం స్పెషల్ ఆఫర్.
తక్కువ ధరకే షిరిడీ ఎల్లోరా టూర్ ప్యాకేజీ.
ఇది 3 రోజులు, 4 రాత్రుల టూర్ ప్యాకేజీ.
శనిశిగ్నాపూర్, షిరిడీ దర్శనం.
ఎల్లోరా, గ్రుహనేశ్వర్, ఔరంగాబాద్ చూసే ఛాన్స్.
ప్రతీ బుధవారం, శుక్రవారం హైదరాబాద్ నుంచి టూర్.
మొదటి రోజు హైదరాబాద్ నుంచి ప్రయాణం.
రెండో రోజు శనిశిగ్నాపూర్ ఆలయ దర్శనం.
సాయంత్రం షిరిడీలో సాయిబాబా దర్శనం.
మూడో రోజు ఎల్లోరా, మినీ తాజ్‌మహల్ సందర్శన.
రూ.3100 ధరకే షిరిడీ టూర్ ప్యాకేజీ.
ప్యాకేజీలో ప్రయాణం, సైట్ సీయింగ్.
More
Stories
తాటి ముంజల్ని పొట్టుతో తినొచ్చా?
రూ.12 వేలకే తిరుపతి టూర్ ప్యాకేజీ
గుడిలో గంట ఎన్నిసార్లు కొట్టాలి?