భద్రకాళీ ఆలయంలో అర్ధచంద్రాకార తిలకం ప్రత్యేకత ఇదే..

తెలంగాణలోని వరంగల్ ఉన్న భద్రాకాళీ ఆలయం ఎంతో ఫెమస్..

ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు..

ఇక్కడ భద్రకాళీ దేవీ భక్తులకు కొంగుబంగారమని భావిస్తారు..

సాధారణంగా ఆలయంలో నిలువు లేదా అడ్డంగా తిలకం పెడుతుంటారు..

ఇక్కడికి వచ్చే భక్తులకు మాత్రం అర్దచంద్రాకారంలో తిలకం పెడుతుంటారు..

అమ్మవారికి పెట్టే తిలకాన్ని "చంద్రవంకర తిలకం’ లేదా "శార్ధ తిలకం"అంటారు..

 ఈ విధంగా శార్ధ తిలకం ధరిస్తే అమ్మవారి ఆశీస్సులుంటాయని భక్తుల విశ్వాసం

 చెడు పీడలు దూరమై భక్తులకు మంచి జరుగుతుందని అర్చకులు చెబుతారు.

భద్రకాళి అమ్మవారి తిలకానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది.