White Frame Corner
White Frame Corner
పూజల్లో నిమ్మకాయలు ఎందుకు వాడతారో తెలుసా..?
Arrow
White Frame Corner
White Frame Corner
సాంప్రదాయంలో నిమ్మకాయలకు ప్రత్యేకమైన స్థానం ఉంది..
Arrow
White Frame Corner
White Frame Corner
Arrow
ఏ పూజ చేసినా, కొత్త వెహికిల్, కొత్తగా ఇల్లు కొన్ననిమ్మకాయ కడతాం
White Frame Corner
White Frame Corner
Arrow
నిమ్మకాయలు ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతాయంట..
White Frame Corner
White Frame Corner
Arrow
చెడు కళ్ల ప్రభావాన్ని తగ్గించే శక్తి దీనిలో ఉంటుందంట
White Frame Corner
White Frame Corner
Arrow
దేవాలయాలలో కొందరు పూజలో నిమ్మకాయలను ఉంచుతారు..
White Frame Corner
White Frame Corner
Arrow
ఆ తర్వాత వీటిని ఇంటికి తీసుకొని వచ్చి గుమ్మకానికి కట్టుకుంటారు
White Frame Corner
White Frame Corner
Arrow
ఇలా చేస్తే నెగెటివ్ పవర్స్ దూరం అవుతాయని అంటారు.
White Frame Corner
White Frame Corner
Arrow
ఆయుర్వేద మందుల్లో, ఇంటి చిట్కాల్లో వీటిని ఉపయోగిస్తారు..
White Frame Corner
White Frame Corner
Arrow
రోజువారీ వంటలలో కూడా చాలా మంది నిమ్మను వాడతారు
White Frame Corner
White Frame Corner
Arrow
అమ్మవారికి 108 నిమ్మకాయల మాల చాలా ప్రీతికరం..
White Frame Corner
White Frame Corner
Arrow
అందుకు చాలా మంది నిమ్మకాయదొప్పలలో దీపం వెలిగిస్తారు
White Frame Corner
White Frame Corner
Arrow
నిమ్మరసంతో అనేక హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి...
Read THis.. శరన్నవరాత్రి...ఇలా పూజిస్తే ఎంతో మంచిదంట..
శరన్నవరాత్రి...ఇలా పూజిస్తే ఎంతో మంచిదంట..