ఐటెమ్ సాంగ్స్‌లో మెరిసిన తెలుగు హీరోయిన్స్.. 

కాజల్ అగర్వాల్ జనతా గ్యారెజ్ మూవీలో పక్కా లోకల్ అనే సాంగ్‌లో నటించి కేక పెట్టించింది. 

తమన్నా.. అల్లుడు శీను సినిమాలో, జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి జైలవకుశలో...

శృతి హాసన్.. ఆగడు సినిమాలో మహేష్ సరసన జంక్షన్‌లో అంటూ అదరగొట్టింది..

పూజా హెగ్డే.. రంగస్థలంలో జిగెల్ రాణి అంటూ వావ్ అనిపించింది.. 

హన్సిక.. ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలోఎల్లోరా శిల్పాం అనే ఐటమ్ సాంగ్‌లో మెరిసింది..

నయనతార... రజినీకాంత్ శివాజీ సినిమాలో తన డాన్స్‌తో కేక పెట్టించింది..

జాక్వెలిన్.. సాహో సినిమాలో ప్రభాస్ సరసన బ్యాడ్ బాయ్ అంటూ ఊపేక్కించింది..

అంజలి.. మాచర్ల నియోజకవర్గంలో రారా రెడ్డి అంటూ ఓ పాటలో మెరిసింది..

సమంత.. పుష్పలో ‘ఊ అంటావా మామా’ అంటూ మైమరిపించింది..

శ్రియ.. తులసి మూవీలో చుక్ చుక్ బండినిరో.. అంటూ అదరహో అనిపించింది..

శ్రీలీల.. ఇక లేటెస్ట్‌గా శ్రీలీల కూడా పుష్ప2లో ఐటెమ్ సాంగ్‌లో మెరవనుందని తెలుస్తోంది..