దిమాక్ కరాబ్ చేస్తోన్న  తెలుగు యాంకర్స్ రెమ్యునరేషన్స్..

సుమ ఒక్కఆడియో ఫంక్ష‌న్‌కు దాదాపు రూ. 2 నుంచి రూ. 2.5 ల‌క్ష‌ల వ‌ర‌కు సుమ వ‌సూలు చేస్తుంద‌నిది టాక్.

అనసూయ ఈమె ఒక్కో ఈవెంట్‌కు దాదాపు రూ. 2 ల‌క్ష‌లు ఛార్జ్ చేస్తుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.

యాంకర్ ర‌ష్మీ గౌత‌మ్‌ ఒక్కో ఈవెంట్‌కు రెమ్యున‌రేష‌న్ దాదాపు రూ. ల‌క్ష‌న్న‌రపైనే ఉంది.

వంటలక్క – ప్రేమి విశ్వనాథ్  ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకు ఉందనే టాక్.

శ్రీముఖి - రూ లక్ష 

మంజూష - రూ. 50 వేలు 

యాంకర్ శ్యామల - రూ. 40 వేలు 

నవ్యస్వామి -రూ. 20 వేలు 

యాంకర్ ప్రశాంతి తన రేంజ్‌లో ఓ మోస్తరుగా ఛార్జ్ చేస్తోంది

టీవీ పల్లవి రామిశెట్టి రూ. 15 వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది.

టీవీ నటి మంజుల రోజుకు రూ. 8 వేలు తీసుకుంటుందట.