ఆడశిశువుకు జన్మనిచ్చిన టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా

తల్లైన జపాన్ టెన్నిస్ స్టార్ నవోమీ ఒసాకా

ఆడ శిశువు ఫోటో షేర్ చేసిన క్రీడాకారిణి

ఆడ శిశువు ఫోటో షేర్ చేసిన క్రీడాకారిణి

గర్భవతి అయినప్పటి నుంచి ఆటకు దూరం

గర్భవతి అయినప్పటి నుంచి ఆటకు దూరం

పలు అంతర్జాతీయ టోర్నీలు ఆడిన నవోమీ

పలు అంతర్జాతీయ టోర్నీలు ఆడిన నవోమీ

4గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన నవోమీ ఒసాకా

2021లో యుఎస్ ఓపెన్ టైటిల్‌ కైవసం

2021లో యుఎస్ ఓపెన్ టైటిల్‌ కైవసం

2019లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన టెన్నిస్ స్టార్

2020లో యూఎస్ ఓపెన్ టైటిల్‌ సొంతం

2020లో యూఎస్ ఓపెన్ టైటిల్‌ సొంతం

2021లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలిచిన నవోమీ

విమెన్ సింగిల్స్ ఫస్ట్ నెంబర్‌1గా నిలిచిన నవోమీ

నెక్స్ట్ జనవరిలో జరిగే  ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు రెడీ (image credit -instagram)