టెక్నాలజీ ప్రపంచంలో కొత్త రివల్యూషన్: Generative AI

Generative AI అంటే ఏమిటి? - ఇది డేటా ఆధారంగా క్రియేటివ్ కంటెంట్‌ను సృష్టించే AI మోడల్.

ఎలా పని చేస్తుంది? - అనేక డేటాను నేర్చుకుని, కొత్త కంటెంట్‌ని రూపొందిస్తుంది.

GPT-4 అనేది ఏంటి? - OpenAI రూపొందించిన మోడల్, సరిగ్గా మనుషుల లాగా మాట్లాడుతుంది.

ఎక్కడ వినియోగించవచ్చు? - టెక్స్ట్, ఇమేజ్, వీడియోలు, సంగీతం సృష్టించడంలో.

వాట్సాప్‌లో ChatGPT! - త్వరలో మనం వాట్సాప్‌లో కూడా చాట్‌ జీపీటిని వాడుకోగలుగుతాం.

కళా ప్రపంచంలో ప్రవేశం - Generative AIతో కొత్త చిత్రకళ, సంగీతం సృష్టించవచ్చు.

భవిష్యత్తులో ఉద్యోగాలు? - కొన్ని ఉద్యోగాలు ఆటోమేటిక్ అవుతాయి కానీ, కొత్త అవకాశాలు వస్తాయి.

AI తో సినిమా స్క్రిప్ట్స్ - కథలు, స్క్రిప్ట్స్ రాయడం సులభం అవుతుంది.

మార్కెటింగ్‌లో Generative AI - బ్రాండ్లు తమ ప్రమోషన్ల కోసం AIని ఉపయోగిస్తున్నాయి.

కంటెంట్ సృష్టించడం సులువు - ఎవరైనా సులభంగా కంటెంట్ సృష్టించగలరు.

AI వినియోగంలో జాగ్రత్తలు - అధిక వినియోగం వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.

భవిష్యత్తు - Generative AI మన జీవితంలో మరింత కీలకంగా మారనుంది.