ఆ విషయంలో సితార ను కొట్టే స్టార్ కిడ్ ఎవరు లేరు.. 

ఈ రోజు మహేష్ బాబు ముద్దుల కూతురు  సితార పుట్టినరోజు 

సితారకు మహేష్ బాబుతో పాటు నమ్రత, అన్నయ్య గౌతమ్ కృష్ణ బర్త్ డే విషెస్ తెలియజేసారు. 

అంతేకాదు తండ్రి బాటలో పలు బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ తండ్రి తగ్గ తనయగా పేరు సంపాదించుకుంది.

మహేష్ బాబు కూతరు ప్రీమియం జ్యువెలరీ బ్రాండ్‌కు అంబాసిడర్‌‌గా మారింది.

చిన్న ఏజ్‌లోనే అతిపెద్ద యాడ్ కాంట్రాక్ట్పై సంతకం చేసిన మొదటి భారతీయ స్టార్ట్ కిడ్‌గా నిలిచింది

ఈ యాడ్ కోసం సితారకు రూ. 20 లక్షల పారితోషకం ఇచ్చినట్టు సమాచరాం. 

ఈ యాడ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని చిన్న పిల్లల గుండె ఆపరేషన్‌‌కు అందజేసినట్టు సమాచారం.