Black Section Separator

ఈ 3 డ్రింకులు తాగితే మీ పొట్ట క్లీన్..!

Arrow

పొట్టలోని మురికిని శుభ్రం చేసుకోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

కడుపు శుభ్రంగా లేకపోవడం వల్ల, రోజంతా తరచుగా చెడు మానసిక స్థితిలో ఉంటారు.

ఫైబర్ రిచ్ ఫ్రూట్ జ్యూస్ పొట్టను శుభ్రం చేయడానికి దివ్యౌషధం.

యాపిల్‌లో పీచుపదార్థం పుష్కలంగా ఉండటం వల్ల కడుపులోని మురికిని తొలగిస్తుంది.

యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి, దీంతో మలబద్ధకం నుంచి ఉపశమనం  లభిస్తుంది.

పచ్చి కూరగాయల రసం మన ప్రేగులలోని మురికిని శుభ్రపరుస్తుంది.

బ్రోకలీ, బచ్చలికూర, టొమాటో, క్యారెట్, పొట్లకాయ జ్యూస్ చాలా ప్రయోజనకరం

మీరు మీ కడుపుని శుభ్రం చేయడానికి నిమ్మరసాన్ని ఉపయోగించవచ్చు.

నిమ్మరసం పేగులోని బ్యాక్టీరియాను చంపి పొట్టను శుభ్రపరుస్తుంది.