ఈ 5 పచ్చి కూరగాయలు తింటే..డయాబెటిస్ కంట్రోల్

మధుమేహం వ్యాధికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన జీవనశైలి

మధుమేహం వ్యాధికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన జీవనశైలి

అనారోగ్యకరమైన ఆహారం కూడా మీ చక్కెర స్థాయిని పెంచుతుంది.

పండ్లతో పోలిస్తే కూరగాయలలో తక్కువ మొత్తంలో చక్కెర ఉంటుంది

కొన్ని పచ్చి కూరగాయలు కూడా మీ చక్కెర స్థాయిని నియంత్రించగలవని మీకు తెలుసా.

షుగర్ లెవెల్‌ను కంట్రోల్ చేయడంలో బచ్చలికూర మంచిది.

క్యాప్సికమ్ తీసుకోవడం షుగర్ ఉన్నవారికి చాలా మంచిది.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు బెండకాయ వినియోగం మరింత ప్రయోజనకరం

చక్కెర స్థాయిని తగ్గించడానికి మీరు పచ్చి క్యాబేజీని తీసుకోవచ్చు.

బ్రకోలి పచ్చిగా సలాడ్‌గా తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది