Budget 2024: ఈ 7 కంపెనీల షేర్లు కొంటే లాభాలే..

బడ్జెట్ 2024ను ప్రవేశపట్టడానికి రంగం సిద్ధమైంది

బడ్జెట్ ముందు ఇన్వెస్టర్ల కన్ను పలు షేర్లపై పడింది

ఈ సమయంలో రిలయన్స్ సెక్యూరిటీస్ 7 స్టాక్‌ల జాబితా రిలీజ్ చేసింది

L&T షేర్లు రెకమండ్ చేస్తూ రూ. 4,200 టార్గెట్ ధర ఇచ్చారు

SRF షేర్లు రెకమండ్ చేస్తూ రూ. 2,750 టార్గెట్ ధర ఇచ్చారు

AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ షేర్లు రెకమండ్ చేస్తూ రూ. 785 టార్గెట్ ఇచ్చారు

టాటా టెక్నాలజీస్‌ షేర్లకు రూ. 1,230 టార్గెట్ ధరగా పేర్కొన్నారు 

దేవయాని ఇంటర్నేషనల్ షేర్లకు రూ. 195 టార్గెట్ ధర ఇచ్చారు

రామ్‌కో సిమెంట్స్ షేర్లకు రూ.950 టార్గెట్ ధర ఇచ్చారు 

జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లకు రూ. 190 టార్గెట్ ధర ఇచ్చారు