తక్కువ ఖర్చుతో ఫారిన్ టూర్

పర్యాటకానికి శ్రీలంకకు అంతర్జాతీయంగా గుర్తింపు.

శ్రీలంకలో నేచురల్ బీచ్‌లు, పార్కులు.

మాల్దీవులు భూతల స్వర్గం.

ప్రకృతిని ఆరాధించే వారికి మాల్దీవులు అద్భుతం.

సింగపూర్ వెళ్లే అంతర్జాతీయ పర్యాటకులు ఎక్కువ.

మెరీనా బే సాండ్స్, సెంటోసా ద్వీపం, సింగపూర్ ఫ్లైయర్స్ చూడొచ్చు.

అనేక దీపాల సమూహం ఇండోనేషియా.

అంతర్జాతీయ పర్యాటక ప్రదేశంగా ఇండోనేషియాకు గుర్తింపు.

థాయిలాండ్‌లో అనేక ప్రాచీన దేవాలయాలు.

Palm Leaf

ప్రసిద్ధ బీచ్‌లకు థాయ్ పెట్టింది పేరు.

Palm Leaf

తక్కువ బడ్జెట్‌లో ఫారిన్ టూర్ వెళ్లొచ్చు.

Palm Leaf

రూ.50,000 నుంచి రూ.1 లక్ష మధ్యే ఖర్చు.