SBI అందించే బెస్ట్ స్కీమ్ ఇవే

ఎస్‌బీఐ గ్లోబల్ ఎడ్-వాంటేజ్ – విదేశీ విద్య కోసం రూ.1.5 కోట్లు వరకు రుణం.

అమృత్ కలాష్ ఎఫ్‌డీ – 400 రోజుల ఎఫ్‌డీ, 7.10% వడ్డీ (సీనియర్లకు 7.60%).

హర్ ఘర్ లఖ్‌పతి ఆర్‌డీ – తక్కువ పొదుపుతో లక్షాధికారి అయ్యే స్కీమ్.

గోల్డ్ డిపాజిట్ స్కీమ్ – బంగారాన్ని డిపాజిట్ చేసి వడ్డీ పొందే పథకం.

వీ కేర్ డిపాజిట్ – సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీతో ఎఫ్‌డీ.

హౌసింగ్ లోన్ – తక్కువ వడ్డీ రేటుతో ఇల్లు కొనేందుకు రుణం.

పర్సనల్ లోన్ – తక్షణ ఆర్థిక అవసరాల కోసం రుణ సదుపాయం.

కార్ లోన్ – కొత్త/పాత కార్లు కొనేందుకు రుణం.

పిపిఎఫ్ – పొదుపు, పన్ను ప్రయోజనాలున్న స్కీమ్.

సుకన్య సమృద్ధి యోజన – బాలికల భవిష్యత్తు కోసం పొదుపు పథకం.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ – వృద్ధుల కోసం అధిక వడ్డీతో పొదుపు.

ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ – వివిధ కాలపరిమితులకు మంచి వడ్డీ రేట్లు.