అరటి పండు కంటే ఎక్కువ పొటాషియం ఉన్న 8 ఆహారాలు ఇవే
ఉడక బెట్టిన ఒక్క కప్పు బీట్ రూట్‌లో 530mg పొటాషియ
ం ఉంటుంది
బీట్ రూట్‌లో అరటి పండు కంటే దాదాపు 100ఎంజీల పొటిషియం ఎక్కువగా ఉంటుంది.
దానిమ్మకాయలో 666mg పొటాషాయం ఉంటుంది.
ఎండిన ఆప్పికాట్స్‌లో 550. 5mg పొటాషియం ఉంటుంది.
అవకాడోలో కూడా 360mg పొటాషియం ఉంటుంది. ఇది డిన్నర్, ఫిష్‌లో సలాడ్‌గా తినొచ్చు.
బ్లాక్‌బీన్స్‌లో 489 మి.గ్రా పొటాషియం ఉంటుంది. ఇది DVలో కనీసం 10 శాతం.
పొటాషియం విషయానికి వస్తే పుచ్చకాయ ది బెస్ట్. రెండు ముక్కలలో 640 mg పొటాషి
యం . DV విలువలో 14 శాతం ఉంటుంది.
ఒక కప్పు టమోటా రసంలో 581 మి.గ్రా పొటాషియం ఉంటుంది. ఇది DVలో 12 శాతం. అరటిపండు కంటే 100 మి.గ్రా. ఇది లైకోపీన్‌తో నిండి ఉంటుంది
ఒక కప్పు కొబ్బరి నీళ్లలో అరటిపండు కంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది. కృత్రిమ పోషకాలతో నిండిన ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ కంటే ఇది గొప్ప సహజ ప్రత్యామ్నాయం.
ఒక కప్పు కొబ్బరి నీళ్లలో అరటిపండు కంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది. కృత్రిమ పోషకాలతో నిండిన ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ కంటే ఇది గొప్ప సహజ ప్రత్యామ్నాయం.
Other stories
రాత్రి పూట స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదా ? కాదా?
ఈ ఐదు కూరగాయలు తొక్కతో పాటు తినాలి