మగవారిలో స్పెర్మ్ కౌంట్ పెంచే ఫుడ్స్ ఇవే.. 

Running

మగవారిలో స్పెర్మ్ కౌంట్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది.

Running

ఎక్కువ స్పెర్మ్ కౌంట్ ఉన్నవారికి పిల్లలు పుట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. 

Running

వీటి కౌంట్ పెంచుకునే ఫుడ్స్ చాలా ఉన్నాయి. 

Running

వాటిలో ముఖ్యంగా.. గుమ్మడికాయ గింజలు. వీటి ద్వారా కౌంట్ ఎక్కువగా పెరుగుతుంది. 

Running

నల్లని నువ్వులను రోజూ ఓ స్పూన్ రోస్ట్ చేసుకుని తింటే మంచిది.

Running

స్పూన్ అవిసెగింజల పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది.

Running

మెంతుల్లోని ఫైబర్ హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. నీటిలో నానబెట్టి తింటే కూడా కౌంట్ పెరుగుతుంది. 

Running

వీటిని వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే మంచింది.

Running

వీటితో పాటు వైద్యుల సలహాలను తీసుకోవడం ముఖ్యం.