థైరాయిడ్ ఉంటే మీ శరీరంలో కనిపించే మార్పులు ఇవే.. !

థైరాయిడ్ సమస్య మహిళల్లో సర్వసాధారణం. 

మీకు థైరాయిడ్ ఉంటే దానికి చికిత్స తప్పనిసరి. 

మయోక్లీనిక్ ప్రకారం తీవ్రమైన అలసట థైరాయిడ్ లక్షణాల్లో ఒకటి. 

థైరాయిడ్ వల్ల చర్మం పొడిబారుతుంది.  

ఉబ్బిన ముఖం, బరువు పెరగడం దీని లక్షణాలు

పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం కూడా అవుతుంది. 

డిప్రెషన్, జ్ఞాపకశక్తి సమస్యలు కూడా వస్తాయి.

ఇతరుల కంటే మనకు చలి ఎక్కువగా అనిపిస్తుంది. 

కండరాల్లో నోప్పి, సున్నితత్వం, స్టిఫ్ నెస్ కూడా ఉంటుంది. 

ఈ 4 ఫుడ్స్ మానేస్తే కొలెస్ట్రాల్ క్లీన్

బాత్రూంలో గుండెపోటు ఎందుకు ఎక్కువగా వస్తుంది?

More Stories.