గ్యాస్ సమస్య ఉంటే ఇవి తినకండి..!
గ్యాస్ సమస్య కారణంగా జీవించడం కష్టతరం
ఇలాంటి వారు కొన్ని ఆహారాలు తీసుకోకూడదు.
అందులో మొదటిది కూల్ డ్రింక్స్..
కూల్ డ్రింక్స్, సోడాల వల్ల గ్యాస్ సమస్య మరింత పెరుగుతుంది.
అజీర్తి సమస్య ఉంటే ఉల్లిపాయ తినకూడదు
ఉల్లిపాయతో కడుపు ఉబ్బరం అవుతుంది.
పప్పులు కూడా గ్యాస్ సమస్య ఉన్నవారు తినకూడదు.
పప్పులు ఎక్కువ గ్యాస్ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి.
కాలీఫ్లవర్ పేగులో గ్యాస్‌ను ఉత్పత్తి చేసే ఆల్ఫా గెలాక్టోసైడ్ సమ్మేళనాన్ని ఉత్పత్తి చేస్తుంది.
బీన్స్ బలహీనమైన ప్రేగులు ఉన్నవారికి కూడా గొప్ప హాని కలిగిస్తాయి
బీన్స్‌తో ఎక్కువ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది, ఇది ఉబ్బరం సమస్యను కలిగిస్తుంది
బీన్స్‌తో ఎక్కువ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది, ఇది ఉబ్బరం సమస్యను కలిగిస్తుంది
వీరు బచ్చలికూర, దోసకాయ, బత్తాయి మొదలైనవి తినవచ్చు.
ఇవి కూడా చదవండి: అరటి పండు ఎప్పుడు తినాలి