మీరు గుడ్లు తినరా? అయితే వీటిని తప్పక తినాల్సిందే..!
కండరాలను బలోపేతం చేయడానికి, ప్రోటీన్స్ చాలా అవసరం.
ఇది ఎముకలను బలోపేతం చేయడానికి, జీవక్రియను పెంచడానికి పనిచేస్తుంది.
శరీరంలో ప్రొటీన్లను తిరిగి నింపడానికి, చాలా మంది గుడ్లు ఎక్కువగా తీసుకుంటారు.
అయితే చాలా మంది శాఖాహారులు గుడ్లను తినరు.
గుడ్లు తినని వారు సోయాబీన్ తీసుకుంటే దానిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.
మీరు గుడ్లు తినకపోతే, శెనగలు తీసుకోవడం వల్ల కూడా ప్రోటీన్ పొందవచ్చు.
చియా గింజల్లో గుడ్లు కంటే ఎక్కువ ప్రోటీన్లను ఉంటాయి.
వోట్స్‌ని అల్పాహారంలో తీసుకోవచ్చు. వీటిలో అధిక ప్రోటీన్స్ ఉంటాయి.
బుక్వీట్ పిండిలో 25% అధిక నాణ్యత ప్రోటీన్ ఉంటుంది.
మీకు గుడ్లు తినడం నచ్చకపోతే దాని ప్లేస్‌లో ప్రోటీన్ కోసం చికెన్ తినవచ్చు.
గుడ్లను బదులుగా వీటిని తీసుకుంటే మీకు ప్రోటీన్ సమస్య రాదు.
More
Stories
రూ.50వేల పెట్టుబడితో వ్యాపార ఐడియా
యాపిల్స్ ఎక్కువగా తింటే.. ప్రమాదమే!
పుచ్చకాయ రహస్యాలు