ఈ పండ్లు తింటే మీ పవర్ డబుల్..
మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే
, అన్ని రకాల పోషకాలు శరీరానికి అందాలి.
రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ C శరీరానికి అవసరమైన ప్రధాన పోషకం.
ఇది సిట్రస్ జాతి పండ్ల నుంచి, నారింజలో పెద్ద మొత్తంలో లభిస్తుంది.
అయితే నారింజ పండ్లు అన్ని సీజన్లలో అభించవు.
కానీ మరో 6 రకాల పండ్లు తింటే మీ ఇమ్యూనిటీ పవ
ర్ డబుల్ అవుతుంది.
జామపండు.. 100 గ్రాముల జామపండు నుంచి 228 మి.గ్రా విటమిన్ సి శరీ
రానికి అందుతుంది.
బొప్పాయి.. 100 గ్రాముల బొప్పాయిలో 60 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది.
కివీ.. 100 గ్రాముల కివీ పండులో 93mg విటమిన్ సి ఉంటుంది.
పైనాపిల్.. 100 గ్రాముల పైనాపిల్‌లో 47 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది.
స్ట్రాబెర్రీ.. 100 గ్రాముల స్ట్రాబెర్రీలో 58 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది.
బ్లాక్‌కరెంట్స్.. ఇవి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
రెడ్ బెల్ పెప్పర్స్.. రెడ్ బెల్ పెప్పర్స్ కంటిచూపు, ఆరోగ్యం, రోగనిరోధక వ్యవస్థ బలోపేతానికి అవసరమైన ముఖ్యమైన పోషకం.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం