ఈ వంటగది చిట్కాలు మరిచిపోవద్దు

Producer:  Shreeja Bhattacharya

వంటిట్లో కత్తులను ఎప్పుడూ పదునుగా ఉంచంది.

మీ ఆహారాన్ని అతిగా వండకుండా లేదా కాల్చకుండా ఉండటానికి టైమర్‌ని ఉపయోగించండి.

ఆకుకూరలు ఫ్రిజ్‌లో ఎక్కువసేపు ఉంచడానికి ఒక గ్లాసు నీటిలో నిల్వ చేయండి.

 మసాలాలు వాటి రుచి, పవర్ తగ్గకుండా వేడి ,కాంతి నుండి దూరంగా ఉంచండి.

అల్లం ఒలిచేందుకు స్పూన్ ఉపయోగించండి.. దీని వల్ల అల్లం తక్కువ వృధా అవుతుంది

ఉల్లిపాయలు , బంగాళదుంపలు మొలకెత్తకుండా విడివిడిగా నిల్వ చేయండి.

మైక్రోవేవ్‌ను క్లీన్ చేయడానికి  గిన్నెలో నిమ్మకాయ ముక్కలతో కొన్ని నిమిషాలు వేడి చేయండి.