పచ్చి వెల్లుల్లి వీరు మాత్రం తినకూడదు..!

వెల్లుల్లి వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

వెల్లుల్లి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని నమ్మకం. 

ఆయుర్వేదంలో వెల్లుల్లిని మందుగా  ఉపయోగిస్తారు. 

అయితేవీటిని పచ్చిగా తినాలా వద్దా? అనేది ఇక్కడ తెలుసుకుందాం. 

వెల్లుల్లి తినాలా వద్దా అనేది మన శరీరంపై ఆధారపడి ఉంటుంది

చలికాలంలో మాత్రమే పచ్చివెల్లుల్లి తినాలి

మీకు ఎసిడిటీ సమస్య ఉంటే పచ్చి వెల్లుల్లి తినకూడదు

పచ్చివెల్లుల్లిని స్కిన్ పై రుద్దితే చర్మ సమస్యలు కూడా వస్తాయి

పచ్చి వెల్లుల్లి తింటే గ్యాస్, ఉబ్బరం, జీర్ణ సమస్యలు కూడా వస్తాయి

పచ్చి వెల్లుల్లి తింటే గ్యాస్, ఉబ్బరం, జీర్ణ సమస్యలు కూడా వస్తాయి