వీళ్లు సొరకాయ అస్సలు తినకూడదు..!

సొరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి

సొరకాయతో అనేక రకరకాల వంటకాలు చేసుకోవచ్చు

ఆయుర్వేదంలో కూడా సొరకాయను ఔషధంగా ఉపయోగిస్తారు.

సొరకాయ జ్యూస్‌తో ఎన్నో ప్రయోజనాలున్నాయి

సొరకాయ అందరికీ మంచిదికాదు.తక్కువ రక్తపోటు సమస్యలు ఉన్నవారికి ప్రమాదకరం

సొరకాయ అందరికీ మంచిదికాదు.తక్కువ రక్తపోటు సమస్యలు ఉన్నవారికి ప్రమాదకరం

గర్భిణీ స్త్రీలు సొరకాయ తినడం  నిషేధం

అలర్జీ ఉన్నవారు ఈ కూరగాయలకు దూరంగా ఉండాలి. 

చాలా తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. 

మీకు గ్యాస్, అజీర్ణం లేదా కడుపులో పుండ్లు ఉంటే కూడా సొరకాయ తినకూడదు.  

మీకు గ్యాస్, అజీర్ణం లేదా కడుపులో పుండ్లు ఉంటే కూడా సొరకాయ తినకూడదు.