వీరు మాత్రం జామ పండ్లు అస్సలు తినకూడదు..!

వీరు మాత్రం జామ పండ్లు అస్సలు తినకూడదు..!

జామపండ్లు జీర్ణక్రియకు, వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి ఎంతో మేలు చేస్తాయి

జామపండ్లలో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్స్, కెరోటిన్, పొటాషియం ఉంటాయి.

ఒక జామకాయ తింటే 112 కేలరీలు వస్తాయి.

23 గ్రాముల కార్బొహైడ్రేట్స్ (పిండిపదార్థం), ఫైబర్ లభిస్తాయి.

కడుపు ఉబ్బరంగా ఉంటే... జామ తినకూడదు

ఎక్కువగా మూత్రం వెళ్లేవారు  జామకాయ తినకూడదు.

అయితే ఎక్కువగా తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.

రాత్రి వేళ మాత్రం జామకాయ తినకూడదు.

రాత్రివేళ తింటే... తెల్లారేసరికి జలుబు, దగ్గు వచ్చేలా చెయ్యగలదు.

దంతాల చిగుళ్ల సమస్యలతో బాధపడుతున్నవారు జామకాయ తినకూడదు.

అరటిలో ఎంత పొటాషియం ఉంటుందో... జామలోనూ అంతే ఉంటుంది

జామకాయలో 80 శాతం నీరు ఉంటుంది.